Surprise Me!

MLC Kavitha: అందుకే కవితకు కాంగ్రెస్ నేతల మద్దతు! | Oneindia Telugu

2025-07-15 44 Dailymotion

Telangana Jagruti President and MLC Teenmar Mallanna said that there is a possibility of Kavitha joining the Congress. That is why Congress leaders are speaking in support of Kavitha, he said. A few days ago, Vakiti Srihari, Vivek, and Adluri Laxman took oath as ministers. He said that Kavitha would have also taken oath as a minister then. MLC Kavitha.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ వెళ్లే అవకాశం ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు కవితకు మద్దతుగా మాట్లాడుతున్నారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం మంత్రులుగా వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడే కవిత కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేది ఉండే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగదని మల్లన్న అన్నారు. కాగా ఆదివారం జాగృతి కార్యకర్తలు మల్లన ఆఫీస్ పై దా *డి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయిత మల్లన్న కవితను ఉద్దేశించి కంచ పొత్తు లేదు మంచం పొత్తు లేదన్నారు. దీంతో ఈ వివాదం మొదలైంది.
#mlckavitha
#theenmarmallanna
#congress

Also Read

రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-calls-ration-card-a-symbol-of-poors-self-respect-443565.html?ref=DMDesc

నాడు అంబేడ్కర్‌ను విమర్శించి నేడు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినదించడమా..!! :: https://telugu.oneindia.com/news/india/congress-party-and-ambedkars-legacy-a-complex-relationship-011-443505.html?ref=DMDesc

ఎన్నో ఏళ్ల కల నెరవేరుతున్న వేళ.. నేడే నూతన రేషన్ కార్డుల పంపిణీ :: https://telugu.oneindia.com/news/telangana/new-ration-cards-distribution-by-cm-revanth-reddy-at-tirumalagiri-443429.html?ref=DMDesc

Buy Now on CodeCanyon